భారీ డాల్బీ స్క్రీన్‌తో బన్నీ మల్టీఫ్లెక్స్
NEWS Jan 02,2026 08:22 pm
హైదరాబాద్ కోకాపేటలోAllu Cinemas పేరుతో భారీ మల్టీప్లెక్స్ ఓపెన్ చేయబోతున్నాడు. ఇది దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్. 75 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్, అద్భుతమైన విజువల్స్ కోసం డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఈ థియేటర్ లో సెట్ చేశారు. సంక్రాంతికి ప్రారంభించనున్నారు. ప్రమోషన్స్ కోసం స్వయంగా అల్లు అర్జున్ రంగంలోకి దిగనున్నాడు.