Logo
Download our app
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు
NEWS   Jan 01,2026 09:24 pm
TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి ఆదేశాల మేరకు నిర్మల్ డిపో మేనేజర్ కే. పండరి ఆధ్వర్యంలో నిర్మల్ RTC డిపోలో జాతీయ రోడ్డు మాసోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా AMVI అసిఫ్ హాజరయ్యారు. రోడ్డు భద్రత అందరి బాధ్యతేనని, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. ప్రయాణికుల ప్రాణాలను నమ్ముకొని బస్సులో ప్రయాణిస్తారని, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ ఉపయోగించవద్దని హెచ్చరించారు. ముందు వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేముందు ఎదురుగా వచ్చే వాహనాలు గమనించాల్సిన అవసరం ఉందని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని డిపో మేనేజర్ సూచించారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

⚠️ You are not allowed to copy content or view source