నూతన సంవత్సరం ప్రారంభం రోజు దైవ దర్శనం చేసుకుంటే సంవత్సరం అంతా సంతోషంగా గడుపుతామని భక్తులు మొదటి రోజు దేవాలయాల దర్శనం చేసుకుంటారు. ఈరోజు గురువారం సైతం కలిసి రావడంతో తెలంగాణ రాష్ట్రంలోని సాయిబాబా మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి.
భక్తులు ఉదయాన్నే సాయిబాబా దర్శనం కోసం ఆయనకి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.