ఘనంగా 'GTA మెగా కన్వెన్షన్ 2025'
NEWS Dec 30,2025 09:19 am
HYD: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల ను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా 'GTA మెగా కన్వెన్షన్ 2025' వేడుకలు ఘనంగా జరిగా యి. పీఠాధిపతులు త్రిదండి చినజీయర్ స్వామి, విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రవాస భారతీయుల మేధస్సు, వనరులు, నెట్వర్క్ శక్తిని అనుసంధానం చేసే మహోద్యమమని GTA ఫౌండర్, గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి చెప్పారు.