అధికారుల జిల్లా అధ్యక్షుడిగా రాకేష్
NEWS Dec 29,2025 11:20 pm
జగిత్యాల: జిల్లా గ్రామపాలన అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాకేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు GPOలు ప్రకటించారు. నూతన జిల్లా అధ్యక్షుడు రాకేష్ మాట్లాడుతూ.. “నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. గ్రామపాలన అధికారుల సమస్యలు, అభ్యున్నతికి స్పందిస్తూ కృషి చేస్తానని, సంఘం కీలక బాధ్యతలకు వైస్ ప్రెసిడెంట్‌లుగా ప్రశాంత్, సుదర్శన్, సుధాకర్, సువర్ణ, సుజాతలను, ప్రధాన కార్యదర్శిగా రవీందర్‌ను ఎన్నుకున్నట్టు తెలిపారు. TNGO, TRESA జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుతున్నట్టు రాకేష్ తెలిపారు.