140వ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
NEWS Dec 28,2025 11:54 pm
లక్ష్మణ్‌చందా (మం) చింతల్‌చందా గ్రామంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వోడ్నాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో TPCC ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ పాల్గొని మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ నని పేర్కొన్నారు. CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2029లో రాష్ట్రంలో కనీసం 100 స్థానాలు కాంగ్రెస్ ఖాయం చేసుకుంటుందని తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.