సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిని కలసిన గుడూర్ సర్పంచ్
NEWS Dec 28,2025 11:43 pm
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ ఎస్. ఉదయ్ కుమార్ సాగర్ ని గూడూరు గ్రామ సర్పంచ్ శ్రీ జగన్నాథ్ మైత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోరుతూ ఆయన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రవి సాగర్ , న్యాయవాది సంతోష్ సాగర్, మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి , మణిక్,సునీల్ పటేల్ , శ్రీనివాస్ రెడ్డి సంగు పటేల్ , హన్మంతు పాల్గొన్నారు