కారు-లారీ ఢీ ఇద్దరి పరిస్థితి విషమం
NEWS Dec 27,2025 08:18 pm
మెట్ పల్లి శివారులో కారు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళతో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అటుగా వెళ్తున్న వాహనదారులు అంబులెన్స్కు సమాచారం అందించారు.