మొజోరు తేజోవతికి ఘన స్వాగతం
NEWS Dec 27,2025 10:13 am
అరకు TDP పార్లమెంట్ అధ్యక్షురాలు మొజోరు తేజోవతి అరకు పర్యటన చేశారు. అరకు నియోజకవర్గ TDP ఇన్‌చార్జ్, APSRTC రీజనల్ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యరి దొన్ను దొర సమక్షంలో హుకుంపేటలో ఆమెను పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా మండల తెలుగు రైతు అధ్యక్షుడు మాతే అప్పలకొండ పుష్పగుచ్ఛం అందజేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.