Logo
Download our app
రిలయన్స్ డిజిటల్‌లో సగం ధరకే ఐఫోన్
NEWS   Dec 27,2025 12:16 am
ఆపిల్ ఐఫోన్ 14 ను ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్ చాలా అద్దతుగా అందిస్తున్నాడు. ఐఫోన్ 14 ప్రారంభ ధర ప్రస్తుతం రూ.48,403గా లిస్ట్ కాగా, సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసేటప్పుడు అదనంగా రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది effective ధరను సుమారు రూ.45,403కి తగ్గిస్తుంది—లాంచ్ ధర రూ.79,900తో పోలిస్తే దాదాపు రూ.34,500 వరకు సేవ్ చేయొచ్చు. ఐఫోన్ 14 లో A15 బయోనిక్ చిప్, 6.1″ XDR డిస్ప్లే, రెండు 12MP కెమెరాలు, 12MP సెల్ఫీ కెమెరా వంటి శక్తివంత ఫీచర్లు ఉన్నాయి. ఈ డీల్ ప్రీమియం ఫోన్ కొనుగోలుకు మంచి అవకాశం.

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source