జూబ్లీహిల్స్‌లో గెలిచేదెవరు?: సర్వే
NEWS Nov 02,2025 01:50 pm
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని Lok Poll సర్వే తేల్చింది. 3,100 మందిపై సర్వే చేయగా 44% మంది కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని పేర్కొంది. బీఆర్ఎస్‌కు 38శాతం, బీజేపీ 15%, ఇతరులు 3% ప్రభావం చూపుతారని వెల్లడించింది. నిన్న విడుదలైన కేకే సర్వేలో బీఆర్ఎస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఉపఎన్నిక పోలింగ్ ఈ నెల 11న జరగనుంది.