కనువిందు చేస్తున్న బొర్రా కటిక జలపాతం వద్ద దేశ నలుమూల నుండి పర్యాటకులు తరలివచ్చి సందడి చేస్తున్నారు. మొంథా తుపాన్ దాటికి కురిసిన భారీ వర్షలకు జలపాతలు, పర్యాటక ప్రదేశాలు మూత బడ్డాయి. శనివారం నుండి జలపాతలు, పర్యాటక ప్రాంతాలు యధావిధిగా పున ప్రారంభించారు. ఆహ్లాదకరమైన జలపాతనికి పర్యాటకుల రాకతో జలపాతంలో సందడి నెలకొంది.