దిల్లీ పేరు మార్చాలి: పెరుగుతోన్న డిమాండ్లు
NEWS Nov 01,2025 02:50 pm
దేశ రాజధాని దిల్లీ పేరును 'ఇంద్రప్రస్థ'గా మార్చాలని కోరుతూ బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్‌వాలా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. ఇప్పటికే వీహెచ్‌పీ డిమాండ్ చేయగా.. తాజాగా ఎంపీ ప్రవీణ్ డిమాండ్ చేయడం చర్చనీయంశం అవుతోంది. ప్రయాగ్‌రాజ్, అయోధ్య, ఉజ్జయిని, వారణాసి నగరాలు పురాతన గుర్తింపులు పొందాయని, అలాగే తిరిగి ఢిల్లీని కూడా అసలు రూపంలో గౌరవించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ‘‘ఢిల్లీ చరిత్ర వేల సంవత్సరాల నాటిది మాత్రమే కాదు. భారతీయ నాగరికత ఆత్మను, పాండవులు స్థాపించిన ‘ఇంద్రప్రస్థ’ నగరం.’’ అని లేఖలో పేర్కొన్నారు.