ఎన్నికల ప్రచారంలో మంత్రి దామోదర్
NEWS Nov 01,2025 12:40 pm
ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎర్రగడ్డ డివిజన్ లోని సుల్తాన్ నగర్ , నటరాజ్ నగర్ బి.శంకర్ లాల్ నగర్ , నేతాజీ నగర్ ప్రాంతాలలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, మేఘా రెడ్డి, mlc దండే విట్టల్ స్థానిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.