రాజగోపాల్ ను ఎలా మెప్పిస్తారు?
NEWS Nov 01,2025 12:12 am
TG కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు ఆశిస్తున్న వారు భారీగానే ఉన్నారు. హైకమాండ్, సీఎం రేవంత్ ఏదో రకంగా వారిని మెప్పించే పనిలో పడ్డారు. ఇప్పుడు వ్యూహాత్మకంగా పోస్టుల భర్తీ చేపట్టారు. అజహరుద్దీన్‌ను మంత్రిగా, మంత్రి పదవులు కోరిన సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులను అడ్వైజర్, ఛైర్మన్‌గా నియమించారు. ఇక మిగిలింది రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి కోరుతున్న ఆయనను ఎలా మెప్పిస్తారనేదే ఇప్పుడు పెద్ద టాస్క్.