హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా
శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి బాధ్యతలు
NEWS Oct 31,2025 12:52 pm
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. విజ -య్ కుమార్ రెడ్డికి రిటర్నింగ్ ఆఫీసర్ నియామక పత్రం అందించారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గోపరాజు ఆధ్వర్యంలో నూతన కమిటీని సత్కరించారు. సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, విరహత్ అలీ, తదితరులు కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.