HYD ప్రెస్ క్లబ్ నూతన కమిటీ బాధ్యతలు
NEWS Oct 31,2025 08:39 am
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించింది. అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షులు అరుణ, ఏ. రాజేష్, జాయింట్ సెక్రటరీ హరిప్రసాద్, ట్రెజరర్ రమేష్ వైట్ల, EC మెంబర్స్ ఉమాదేవి, రాజేశ్వరి, రమాదేవి, శంకర్ సిగ, కస్తూరి శ్రీనివాస్, రచన, అశోక్ దయ్యాల, సత్యనారాయణ, అమిత్ బట్టు బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిటీకి సీనియర్ జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ సభ్యులను JCHSL సత్కరించింది.