హిందువుగా ఉన్న తన భార్య ఏదో ఒక రోజు క్రైస్తవ మతాన్ని స్వీకరించవచ్చని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. మతం మారకపోయినా తనకేమీ అభ్యంతరం లేదని మిస్సిసిపీలో జరిగిన "టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ" కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు (మం) సాయిపురం. ఉషా తాత రామ్మోహనరావు కుటుంబం ఈ గ్రామంలోనే నివసిస్తున్నారు. ఉషా పూర్వీకులు దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. ఉషా మేనత్త శారద చెన్నైలో వైద్యురాలు.