మొంథా తుఫాన్‌తో ఏపీకి ₹5,265 కోట్లు నష్టం
NEWS Oct 30,2025 09:32 pm
AP: తుఫాన్ నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. తుఫాన్ కారణంగా రూ.5,265 కోట్లు నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో రూ.829 కోట్లు నష్టం జరిగిందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ₹829 కోట్లు నష్టం జరిగింది. ఇక హార్టికల్చర్ రంగంలో ₹39 కోట్లు, సెరికల్చర్ రంగంలో ₹65 కోట్లు నష్టం, పశుసంవర్ధకశాఖలో ₹71 లక్షల నష్టం జరిగింది.