తుఫాన్ దాటికి నేలకొరిగిన భారీ వృక్షం
NEWS Oct 28,2025 01:19 pm
ప్రకాశం జిల్లా టంగుటూరు లోని కొండపి మార్గంలో, HDFC బ్యాంక్ సమీపంలో తుఫాను కారణంగా, రోడ్డు కు అడ్డం గా విరిగిపడిన భారీ చెట్టు.దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ ఆగిపోవడం తో ఘటనా స్థలానికి చేరుకొన్న ఎస్సై నాగమల్లేశ్వరరావు జెసిబి తో చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.