మూడోసారీ ప్రెసిడెంట్ కావాలనుంది: ట్రంప్
NEWS Oct 28,2025 03:50 pm
రెండోసారి US అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ 3వ సారీ పోటీ చేయాలని ఉందన్నారు. మలేషియా నుంచి టోక్యోకు వెళ్తుండగా ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియా ప్రతినిధులతో తన మనసులోని బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌గా నిలబడతారన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేసే మార్గాలున్నాయని, ఇంకా ఆ దిశగా ఆలోచించలేదన్నారు. ఐతే US చట్టం ప్రకారం మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయరాదు.