AP: ‘మొంథా’ తుఫాన్ అలర్ట్స్
NEWS Oct 27,2025 11:17 pm
* ఉత్తర-వాయవ్య దిశగా గంటకు 15కి.మీ వేగంతో కదులుతున్న తుఫాను.
* రేపు సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం.
* 44 మున్సిపాలిటీలు, 233 మండలాల్లోని 1,419 గ్రామాలపై ప్రభావం.
* 2,194 పునరావాస కేంద్రాలు సిద్ధం చేసిన ప్రభుత్వం.
* కమ్యూనికేషన్ కోసం జిల్లాలకు 16 శాటిలైట్ ఫోన్లు, 35 డీఎంఆర్ సెట్లు పంపిణీ.
* వీఎంసీ కంట్రోల్ రూమ్: 0866-2424172, 0866-2422515, 0866-2427485 ఏర్పాటు.