ముగిసిన HYD ప్రెస్ క్లబ్ ఎన్నికలు
NEWS Oct 26,2025 11:55 am
హైదరాబాద్: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సుమారు 11 వందల వరకు ఓట్లు పోల్ అయినట్టు సమాచారం. ఫ్రెండ్స్ ప్యానెల్, యునైటెడ్ ప్యానెల్ పోరాహోరిగా తలపడ్డాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇచ్చారు. కాసేపట్లో లెక్కింపు ప్రారంభమవుతుంది. ఫలితాలు ఈ రాత్రికి వెలవడనున్నాయి.