అనంతగిరి మండలం: బొర్రాగుహలు తిలకించడానికి వెళ్తున్న పర్యాటకుల కారు శనివారం సాయంత్రం బొర్రాగుహలు రైల్వే గేటు మలుపు డౌను వద్ద బ్రేకు ఫెయిల్ అయ్యి అదుపుతప్పి కారు వేగంగా వెళ్లి బండరాయిని ఢీ కొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు పర్యాటకులు సురక్షితంగా బయట బయటపడ్డారు.