వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీప దానాలు
NEWS Oct 25,2025 03:59 am
కథలాపూర్ మండల కేంద్రంలోని శ్రీ భూనీల గోదావెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస సందర్భంగా కార్తిక దీప దానాలు సమర్పించారు భక్తులు. పురోహితులు వెంకటేశ్వర చారులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని దీనిద్వారా సకల పాప హరణం, సకల పుణ్యప్రదం, జరుగుతుందని అన్నారు. ఈ కార్తికే మా సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు , ఉదయం సాయంత్రం దేవాలయంలో కార్తిక పురాణాము పఠనం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం..