గ్రామపంచాయతీ తీర్మానంతో టోల్‌గేట్ నిలిపివేత
NEWS Oct 24,2025 03:06 pm
అనంతగిరి మండల పరిషత్ అద్వర్యంలో బొర్రాగుహలరోడ్డు వద్ద నిర్వహిస్తున్న టోల్‌గేట్‌ను స్థానిక సర్పంచ్, ఎంపిటిసి, వార్డుమెంబర్లు, పెసా కమిటీ సభ్యులు కలిసి తీర్మానం చేసుకొని టోల్‌గేట్‌ను ముసివేశారు. పెసా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా టోల్‌గేట్‌ను నిర్వహించి బొర్రా గ్రామపంచాయతీ అభివృద్ధికి అధికారులు నిధులు కల్పించడం లేదని తెలిపారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో టోల్‌గేట్‌ను నిర్వహిస్తామంటున్నారు.