సైబర్ క్రైమ్ మోసాలపై అవగాహన
NEWS Oct 23,2025 01:18 pm
ఇబ్రహీంపట్నం: పోలీసు అమరవీరుల మాసోత్సవాల్లో భాగంగా, ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ జగిత్యాల ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం జూనియర్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలు, మహిళల అక్రమ రవాణా, మాదకద్రవ్యాలు, జానపద మార్గాల ద్వారా ఇతర అంశాలపై ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ నేతృత్వంలో జగిత్యాల పోలీస్ కళా బృందం అవగాహన సదస్సు నిర్వహించింది.