ఒక్కరోజే ₹9000 తగ్గిన బంగారం ధర!
NEWS Oct 22,2025 06:43 pm
బంగారం ధరలు గంటల వ్యవధిలో మరోసారి భారీగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ₹4,690 తగ్గి ₹1,25,890కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిిడి రూ.4,300 పతనమై రూ.1,15,400 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర ఏకంగా ₹7,000 క్షీణించి ₹1.75 లక్షలుగా ఉంది. బంగారం ఇవ్వాళ ఒక్క రోజే రికార్డు స్థాయిలో మొత్తం ₹9000 తగ్గింది.