మెగా ఫ్యాన్ కు కిక్కిచ్చే దీపావళి సర్‌ప్రైజ్
NEWS Oct 20,2025 04:00 pm
చిరంజీవి అప్‌కమింగ్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. డైరెక్టర్ అనిల్ రావిపూడి దీపావళి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. "మన శంకర వరప్రసాద్ గారు" టీమ్ తరపున మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు. నవ్వుల టపాసులు సంక్రాంతికి పేలుద్దాం'' అంటూ ఆయన చేసిన ట్వీట్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ఈ మేరకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో చిరంజీవి గ్రీన్ హుడీ జాకెట్‌లో సైకిల్ తొక్కుతూ యువకుడిలా స్టైలిష్‌గా కనిపించారు.