గంజాయితో ముగ్గురు అరెస్ట్.
NEWS Oct 20,2025 12:17 am
జి.మాడుగుల మండల కేంద్రంలో ఆదివారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంతో తీసుకు వస్తున్నా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి 3.5 కిలోలు ఉందని,రవాణాకు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు,వారి వద్ద నుండి మూడు సెల్ ఫోన్ లూ సీజ్ చేసినట్టు ఎస్సై షణ్ముఖరావు తెలిపారు.