కామారెడ్డి : రామారెడ్డి మండలం అన్నారంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పుల్లూరి వెంకటేష్ కుటుంబానికి కాంగ్రెస్ రామారెడ్డి వర్కింగ్ మద్దికుంట ప్రెసిడెంట్ మద్దికుంట నర్సాగౌడ్ రూ. 3000 ఆర్థిక సహాయం చేశారు. అలాగే 50 కిలోల బియ్యం అందించారు. అన్నారం కాంగ్రెస్ నాయకుల ద్వార విషయం తెలుసుకొని పెద్ద మనుసుతో స్పందించారు. సాయం పట్ల కుటుంబ సభ్యులు నర్సగౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు.