BCల ‘నోటికాడ ముద్ద’ లాగేసుకున్నారు
NEWS Oct 18,2025 02:37 pm
తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతూనే వుంది. రాజకీయాల్లో 42% రిజర్వేషన్లతో రాజ్యమేలుతారనుకుంటే బంద్‌తో రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం హడావిడిగా బిల్లు రూపొందించడం, దాన్ని గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం, హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే విధించడంతో తమ ‘నోటికాడ ముద్ద’ లాగేసుకున్నారని బీసీలు మండిపడుతున్నారు. రాష్ట్రమంతా బంద్ కొనసాగుతోంది.