Logo
Download our app
నేడు కూడా బంగారం ధర ధగధగలు!
NEWS   Oct 17,2025 01:57 pm
ధన త్రయోదశికి ముందు బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. నేడు HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,330 పెరిగి ₹1,32,770కు చేరింది. 7 రోజుల్లో ₹9,060 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 3,050 ఎగబాకి ₹1,21,700గా ఉంది. అటు వెండి ధర మాత్రం రూ.3,000 తగ్గింది. కేజీ సిల్వర్ రేటు ₹2,03,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Top News

BIG NEWS   Oct 18,2025 11:30 am
TG: కొన‌సాగుతోన్న బీసీ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ పాటిస్తున్నాయి. ఈ...

LATEST NEWS   Oct 17,2025 07:15 pm
ఎమ్మెల్యే ఆదిరెడ్డిని బర్తరఫ్ చేయాలి
రాజమండ్రి నగరంలో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను వెంటనే టీడీపీ నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్...

LATEST NEWS   Oct 17,2025 07:10 pm
డ్రైనేజీ నిర్మాణం కోరుతున్న గిరిజనులు
అరకులోయ (మం) చొంపి గ్రామ గిరిజనులు తమ గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో, వర్షాలు...

⚠️ You are not allowed to copy content or view source