AI యుగంలో జర్నలిజం భవిష్యత్తు
Dr. BRAOU ఆధ్వర్యంలో సెమినార్.
NEWS Oct 16,2025 05:03 pm
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జాతీయ సెమినార్ జరుగుతోంది. ఈ సెమినార్ ప్రధాన అంశం Future of Journalism in the AI Era - Opportunities and Challenges. ఈ సెమినార్‌లో పలువురు సీనియర్ జర్నలిస్టులు, ఏఐ నిపుణులు పాల్గొని ప్రసంగిస్తున్నారు. అక్టోబర్ 17, 18 తేదీల్లో జరుగుతున్న ఈ సెమినార్‌లో ఎన్నో విలువైన చర్చలు జరుగుతున్నాయి.