చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలోని ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. భీమ్స్ మ్యూజిక్, లెజెండ్రీ సింగర్ ఉదిత్ నారాయణ వాయిస్, భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్‌తో పాట అదిరిపోయింది. ఇందులో చిరు, నయనతార సీన్స్ క్యూట్. ‘రాజీ పడదాం అంటే రావే మాజీ ఇల్లాల.. నువ్వు రోజూ పెట్టే నరకంలోకి మళ్లీ దూకాల’ అంటూ వచ్చే లిరిక్‌తో.. చిరు- నయన్ మాజీ భార్యా భర్తలు అనే కీలకమైన పాయింట్ లీక్ చేసేసాడు అనిల్ రావిపూడి. ఈ మూవీ సంక్రాంతి స్పెషల్‌గా విడుదల కానుంది