బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు
బీఫామ్, ₹40 లక్షల చెక్కు ఇచ్చిన కేసీఆర్
NEWS Oct 14,2025 07:27 pm
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌కు KCR బీ-ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరపున ₹40 లక్షల చెక్కును అందించారు. ఈ ఉపఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గోపినాథ్ మీద సానుభూతితో విజయం సాధిస్తామని గులాబీ పార్టీ అంచానా వేస్తున్నది.