ట్రంప్‌కే 2026 నోబెల్ శాంతి బహుమతి?
NEWS Oct 14,2025 12:26 pm
ఎనిమిది యుద్ధాలను ఆపానని, తనకంటే అర్హుడు ఎవరూ లేరని చెప్పిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 2025 నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. అయితే తాజాగా ఇజ్రాయెల్, పాకిస్తాన్ దేశాలు ఆయన్ని 2026 నోబెల్ ప్రైజ్‌కు నామినేట్ చేశాయి. జనవరి 31 వరకు నామినేషన్ల గడువు ఉండటంతో, వచ్చే ఏడాది బహుమతి రేసులో ట్రంప్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ రేసులో ట్రంప్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది.