జన్మదిన సందర్భంగా బుక్స్,పెన్సిల్ పంపిణీ
NEWS Oct 13,2025 08:38 pm
కోరుట్ల: SRSP గడి పాఠశాలలో 4వ తరగతి విద్యార్థి నాంపల్లి మణికంఠ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు స్వీట్స్, బుక్స్, పెన్సిల్ టేబుల్ బుక్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు చదువుకు ఉపయోగపడే వస్తువులు ఇస్తే వారికి ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూర్ణ చందర్, ధనలక్ష్మి, సుమలత, సరస్వతి, మాధవి, విద్యార్థులు పాల్గొన్నారు.