మానవతా దృక్పథంతో ద్వారకనాథ్ సేవా కార్యక్రమం
NEWS Oct 13,2025 07:42 pm
అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం కొత్త బస్టాండ్ నివాసి పోలిన ద్వారకనాథ్ చౌదరి జన్మదినం సందర్భంగా శ్రీశ్రీశ్రీ నారాయణ తెప్పోత్సవ ఆశ్రమంలో నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. తండ్రి ఈశ్వరయ్య నాయుడు, తల్లి శారదమ్మ, అక్క స్రవంతి పాల్గొన్నారు. ఆలయ పీఠాధిపతి నాగేశ్వరమ్మ ఈ సేవను ప్రశంసించారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి సందర్భాల్లో దాతలు కూడా సరుకులు అందజేయవచ్చని నిర్వాహకులు తెలిపారు.