జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
NEWS Oct 13,2025 01:38 pm
HYD: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన ఎన్నిల షెడ్యూల్‌ను సోమవారం ఎన్నికల సంఘం విడుదల చేసింది.ఈ ఎన్నికక కోసం నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 22న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.