'గల్ఫ్' పర్యటనకు సీఎం చంద్రబాబు
NEWS Oct 13,2025 10:09 am
AP: సీఎం చంద్రబాబు ఈనెల 24న గల్ఫ్ టూర్‌కు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబిలో 2 రోజులపాటు పర్యటిస్తారు. అక్కడి ప్రవాసాంధ్రులతో జరిగే ప్రత్యేక సమావేశంలో P-4 కార్యక్రమం గురించి వివరించడంతోపాటు పెట్టుబడులపై చర్చిస్తారు. ఈ మేరకు సీఎం టూర్‌కు కేంద్రం అనుమతిచ్చింది. ప్రవాసులతో భేటీకి అవసరమైన సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది.