భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025
నవంబర్ 1 నుంచి 13 వరకు
NEWS Oct 11,2025 02:55 pm
హైదరాబాద్: భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం నవంబర్ 1 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని NTR స్టేడియంలో జరగనుంది. కార్తీక మాసంలో లక్షల దీపాలతో శివారాధన, ప్రవచనాలు, భజనలతో ఈ ఆధ్యాత్మిక మహోత్సవం జరుగనుంది. అందరూ ఆహ్వానితులనే అని నిర్వహకులు ప్రకటించారు.