ఒక్కరోజే ₹ 3,000 పెరిగిన వెండి ధర
NEWS Oct 11,2025 11:47 am
నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.550 పెరిగి రూ.1,24,260కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రేటు రూ.500 పెరిగి రూ.1,13,900 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర ఏకంగా రూ.3,000 పెరిగింది. ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు రూ.1,87,000గా ఉంది.