ఘనంగా చిన్నారి తన్విజ పుట్టినరోజు వేడుక
NEWS Oct 09,2025 04:33 pm
చిట్వేల్ మండలం మారగోపల్లి గ్రామానికి చెందిన పొట్ట సుధాకర్, నరగంటి సుష్మ దంపతుల కుమార్తె పొట్ట తన్విజ పుట్టినరోజు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో సంతోషంగా జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తన్విజ భవిష్యత్తు వెలుగొందాలని, ఆరోగ్యంగా ఎదగాలని అందరూ ఆకాంక్షించారు.