జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓ రియల్టర్. తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ (సోషల్ వర్కర్) బాటలో నడుస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన నవీన్.. ఎదిగి ప్రముఖ రియల్టర్ల సరసన చేరారు. MIMతో పొలిటికల్ ఎంట్రీ చేసిన నవీన్.. గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ హేమాహేమీల సిద్ధమవ్వగా కాంగ్రెస్ చివరకు నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది.