గోల్డ్ సరికొత్త రికార్డు!
NEWS Oct 08,2025 10:59 pm
బంగారం ధరలు ఇవాళ ఉదయంతో పోల్చితే సాయంత్రానికి భారీగా పెరిగాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,23,930 కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,13,600 పలుకుతోంది. అటు కిలో వెండి ధర మార్నింగ్ రూ.100 తగ్గగా ఇప్పుడు రూ. 3000 పెరిగి రూ.1,70,000కి చేరుకుంది. ఈ ధరలు ఆల్‌టైమ్ రికార్డుగా చెప్పుకోవచ్చు.