కాంతార చాప్టర్-1కు ₹400 కోట్ల కలెక్షన్లు
NEWS Oct 08,2025 07:38 am
గత విడుదలైన ‘కాంతార చాప్టర్-1’ భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటి వరకు ₹400 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఈ మార్క్ అందుకున్న నాలుగో సినిమాగా (సైయారా, ఛావా, కూలీ) నిలిచింది. నెట్ కలెక్షన్లు ₹290 కోట్లుగా ఉండొచ్చని, ఇవాళ్టితో హిందీ మార్కెట్లో ₹100 కోట్ల నెట్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. తెలుగులో ₹57.40 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి.