హెచ్చరిక జారీ చేసిన సీపీ సజ్జనార్
NEWS Oct 07,2025 05:12 pm
ఆటో, క్యాబ్, బైక్ టాక్సీ డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తూ వీడియోలు చూడడం లేదా ఇయర్‌ఫోన్లు వినడం తరచూ జరుగుతోంది. ఇది చాలా ప్రమాదకరం, నేరం కూడా. ఇలాంటి నియమాలను ఉల్లంఘించే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కఠిన చర్యలు తీసుకోనుంది.మీ భద్రత, ప్రయాణికుల భద్రత ఇతర రోడ్డు ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమైనది. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, సురక్షితంగా ఉండండి.