తాటికొండ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
NEWS Oct 07,2025 12:31 pm
మెట్ పల్లి పట్టణంలోని చైతన్యనగర్‌కు చెందిన తాటికొండ వినోద్ సోదరుడు తాటికొండ పురుషోత్తం ఇటీవల మృతిచెందిన సందర్భంగా, కాంగ్రెస్ నాయకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబుద్దిన్ పాషా తదితరులు హాజరై కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.