అనంతగిరి: మండలం టోకూరు పంచాయతీ టోకూరు గ్రామంలో సచివాలయం సిబ్బంది సోమవారం జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించారు. టోకూరు డి ఆర్ డిపోకి వచ్చిన గిరిజన ప్రజలకు జిఎస్టి గురించి సచివాలయం సిబ్బంది డిజిటల్ అసిస్టెంట్ సారంగి రమేష్ గిరిజన ప్రజలకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడంతో అన్ని వస్తువులు తగ్గినట్లు తెలిపారు.